చాలామంది ఇల్లు మారుతూ ఉంటారు.ఇల్లు మారేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి.
ఇల్లు మారేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.సొంత ఇల్లు కట్టేటప్పుడు ఎలా అయితే వాస్తు చూసుకుంటారో అలానే అద్దె ఇల్లు( Rented house ) మారేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.
ఎప్పుడైనా సరే ఏదైనా అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా ఏ దిక్కు బాగుంటుంది అనేది చూసుకోవాలి.అలానే ఇంటి గురించి ముందు తెలుసుకోవాలి.
వాస్తు ప్రకారం( Vastu ) ఇల్లు బాగుందా లేదా అనేది చూసుకోవడంతో పాటు ఇంటి ముఖద్వారం గురించి కూడా తెలుసుకోవాలి.
ఇవన్నీ చూసుకొని అప్పుడు ఇల్లు మారాలి.అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇల్లు ఖాళీగా ఉండిపోతూ ఉంటుంది.అటువంటి ఇంట్లో దిగితే మాత్రం ప్రమాదమే అని పండితులు చెబుతున్నారు.
ఎందుకంటే ఇలాంటి ఇళ్లలో ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయి.గరుడ పురాణం ( Garuda Puranam )ప్రకారం చూసినట్లయితే మనిషి చనిపోయిన తర్వాత కర్మ కండలు కచ్చితంగా చేయాలి.
అలాగే కర్మ కండలు చేయకపోతే ప్రేతాత్మ అయ్యి ఆ మనిషి తిరుగుతాడు.ఇంకా చెప్పాలంటే భూమి అంతరించే వరకు కూడా ఆ మనిషి ప్రేతాత్మ భూమి పై తిరుగుతూనే ఉంటుంది.
అలాగే ఖాళీగా ఉండే ఇళ్లలో ప్రేతాత్మలు( ghosts ) తిరుగుతూ ఉంటాయి.అలాగే ఇల్లు ఎక్కువ రోజులు ఖాళీగా ఉన్నట్లయితే ఆ ఇంటిని ముందు మీరు గోమూత్రంతో( cow urine ) శుభ్రం చేయాలి.అలాగే 11 రోజుల పాటు ఉప్పు నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తే ప్రేతాత్మలు పారిపోతాయి.అలాగే దైవపరమైన శ్లోకాలు,స్తోత్రాలు వంటివి అక్కడ పాడితే కూడా అవి దూరంగా వెళ్లిపోతాయి.
అలా ఈ జాగ్రత్తలు తీసుకొని ఆ తర్వాత ఇల్లు మారడం మంచిది.అలాగే ఖాళీగా ఉండే ఇళ్ళకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
DEVOTIONAL