తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, సోమవారం2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.52

 Daily Astrology Prediction Telugu Rasi Phalalu April 29 Monday 2024, Daily Astro-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.36

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: మ.1.30 ల2.00

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది.ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.వృత్తి వ్యాపారాలు నష్టాలు అధిగమించి లాభాల బాట పడతాయి.ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

వృషభం:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది.ఇంట బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి.

కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలలలో ఆలోచనలు కలసి రావు.ధన పరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది.

మిథునం:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి.కుటుంబ విషయంలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.

కర్కాటకం:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.పితృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి.వృత్తి వ్యాపారాలు మిశ్రమ వాతావరణం ఉంటుంది.ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

సింహం:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.ఆర్ధిక నష్ట సూచనలున్నవి.

కన్య:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది.చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది.

వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమౌతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

తుల:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ధన విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

ధనుస్సు:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభ వార్తలు అందుతాయి.

మకరం:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.కొన్ని వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు.

నిరుద్యోగులు లభించిన ఉన్నత అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి.ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుంభం:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు ధనాదాయం బాగుంటుంది.ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.పాత రుణాలు తీర్చగలుగుతారు.సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

మీనం:

Telugu April Monday, Astrology, Astrologytelugu, Panchangam, Rasi Phalalu-Telugu

ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది.ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి.నిరుద్యోగులకు నిరాశ తప్పదు.వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లభించవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube