తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 8, శుక్ర వారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.9

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 8 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం: ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు:  ఆరుద్ర శివ పూజలు మంచిది.

దుర్ముహూర్తం:  ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు మీ బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు.దీని వల్ల సంతోషం గా ఉంటారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

వృషభం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ మనసు ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది.ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.ఉద్యోగస్తులు పై అధికారం అందుకునే అవకాశం ఉంది.

మిథునం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం ఈ రోజు కుదుట పడుతుంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

కర్కాటకం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయటం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులను కాపాడుకోవాలి.

సింహం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.సొంత నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కన్య:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సలహాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తులా:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు చేసే ప్రతి ఒక్క పనిని దృష్టిలో పెట్టుకొని చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయటం మంచిది.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.మీ పాత స్నేహితులు కలవడం ద్వారా వారితో సమయాన్ని గడుపుతారు.

వృశ్చికం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

ధనస్సు:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంది.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

మీనం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులు మీకు ఆర్థికంగా మీ సొమ్ముని తిరిగి ఇస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube