తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 8, శుక్ర వారం, చైత్రమాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 06.9

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

27

రాహుకాలం: ఉ.10.

30 ల12.00

అమృత ఘడియలు:  ఆరుద్ర శివ పూజలు మంచిది.

దుర్ముహూర్తం:  ఉ.8.

32ల9.23,ప.

12.48ల1.

39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు మీ బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు.

దీని వల్ల సంతోషం గా ఉంటారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

మీ మనసు ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది.ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

ఉద్యోగస్తులు పై అధికారం అందుకునే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆరోగ్యం ఈ రోజు కుదుట పడుతుంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయటం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులను కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.సొంత నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సలహాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు చేసే ప్రతి ఒక్క పనిని దృష్టిలో పెట్టుకొని చేయాలి.

లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయటం మంచిది.

పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ పాత స్నేహితులు కలవడం ద్వారా వారితో సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /  ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంది.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులు మీకు ఆర్థికంగా మీ సొమ్ముని తిరిగి ఇస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

ఖాళీ పొట్ట‌తో ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నారా.. అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్లే!