కొత్తగా వివాహమైన జంటలకు శుభవార్త.. ఈ రాశుల వారికి ఈ ఏడాది సంతానయోగం..!

ఈ మధ్యకాలంలో వివాహమైన భార్యాభర్తలకు ఒక శుభవార్త.ఈ భార్యాభర్తలు కనుక ఈ రాశులకు చెందిన వారు అయి ఉంటే ఈ సంవత్సరం దీనికి సంతానం కలగడం ఖాయం అని జ్యోతిష్యం( astrology ) చెబుతున్నారు.

 Good News For Newly Married Couples ,newly Married Couples ,astrology,offspring,-TeluguStop.com

సంతాన యోగం కలిగే ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మేష రాశి వారు ఏప్రిల్ 23 తర్వాత సంతానానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది.

మే, జూలై నెలల మధ్య వీరికి శుభవార్త అందుతుంది.ఈ రాశి వారికి గురువు అనుగ్రహం బాగా ఉన్నందువల్ల ఆరోగ్యకరమైన సంతానం ( offspring )కలుగుతుంది.

వైద్య ఖర్చులు ఎక్కువ గా కనిపిస్తున్నాయి.

మిథున రాశి వారు ఒకటి రెండు నెలలలో సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు.

ముఖ్యంగా జూలై తరువాత అక్టోబర్ లోపల శుభవార్త అందే అవకాశం ఉంది.ప్రసవ సమయంలో వైద్య పరంగా జోక్యం అవసరం కావచ్చు.

ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడం జరుగుతుంది.తల్లి ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టడం మంచిది.

సింహ రాశి వారు మే నెల నుంచి సంతాననికి సంబంధించిన శుభవార్తను వింటారు.ఒకవేళ ఆలస్యం జరిగితే అక్టోబర్ తర్వాత ఖాయంగా శుభవార్త వినడం జరుగుతుంది.ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంతనయోగం ఏర్పడితే తల్లిదండ్రులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.ఎటువంటి ఆరోగ్య సమస్యలు( Health problems ) ఉండవు.

ధనస్సు రాశి వారు అతి త్వరలో కానీ నవంబర్ లో కానీ శుభవార్త వెనే అవకాశం ఉంది.హాస్పిటల్ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.అంతేకాకుండా సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.మీన రాశి మహిళలు మే నెల తర్వాత గర్భం దాల్చే అవకాశం ఉంది.తల్లి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎదురుచూస్తున్న అన్ని రాశుల కొత్త జంటలు ఎక్కువగా శివపార్వతులను పూజించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube