తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 21,బుధవారం 2021

ఇంగ్లీష్ టైటిల్: telugu-daily-astrology-prediction-rasi-phalalu-july 21 wedesday 2021-రాశి-ఫలాలు

 Telugu Daily Astrology Rasi Phalalu Daily Horoscope Jathakam July 21 Wednesday 2021-TeluguStop.com

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39

సూర్యాస్తమయం: సాయంత్రం 6.33

 Telugu Daily Astrology Rasi Phalalu Daily Horoscope Jathakam July 21 Wednesday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 21,బుధవారం 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:ద్వాదశి ఉ.2.0ల 4.00

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది.

వృషభం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకులంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.

ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు తొందర పడకూడదు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనవసరమైన ఖర్చులు చేయకూడదు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

సింహం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేసుకోవడం మంచిది.

అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.కుటుంబ సభ్యులతో కార్యక్రమాలలో పాల్గొంటారు.భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.

తులా:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.

శత్రువులకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొత్త పనులు ప్రారంభిస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.

విలువైన వస్తువులు కోల్పోకుండా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.కొన్ని పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.

కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

కుంభం:

ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

భవిష్యత్తులో ఎక్కువ లాభాలు అందుకుంటారు.పిల్లలకు సంబంధించిన శుభవార్త వింటారు.మీ స్నేహితులతో కలిసి పలు ప్రయాణాలు చేస్తారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.

#Daily Horoscope #July21 #Jathakam #TeluguDaily

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU