శని తర్వాత ఎక్కువగా భయపెట్టే గ్రహాలు నక్షత్రం మండలంలో రాహువు, కేతువులు( Rahu, Ketu ) అని కచ్చితంగా చెప్పవచ్చు.ఒక రకంగా ఇవి గ్రహాలు కావు.
కానీ వాటినీ ఛాయ గ్రహాలు( shadow planets ) అని పిలుస్తారు.ఇలాంటి రాహువు కేతువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేతువు క్షుద్ర గ్రహం కావడం తో బ్రాంతి కలిగిస్తాడు.జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు.
జాతకంలో రాహు కేతువు పరిస్థితిని తెలుసుకొని పరిహారాలు చేసుకోవచ్చు.రాహు కంటే కేతువు మరింత హనికరం.
ఎందుకంటే జాతకంలో కేతు గ్రహము ఉచ్ఛ, నీచాల మీద మరింత శ్రద్ధ పెట్టాలి.
కేతువు బ్రాంతులకు లోను చేసి నేరాలు చేయిస్తాడు.జాతకంలో కేతు దోషం ఉన్నవారు ఎప్పుడు తప్పుడు మార్గంలో నడుచుకుంటూ ఉంటారు.మంచి విషయాలను, మంచి వ్యక్తులను అసలు ఇష్టపడరు.
అలాగే వీరు సత్యాన్ని అస్సలు తెలుసుకోలేరు.ఇంకా చెప్పాలంటే కేతువు మీనరాశి పాలక గ్రహం అందుకే ఈ రాశి వారికి జాతకంలో రాహువు స్థానం చాలా ముఖ్యం.
అంతేకాకుండా ధనస్సులో ఉచ్చ స్థితిలో ఉండి మిధునంలో క్షీణిస్తుంది.కాబట్టి ఈ మూడు రాశుల మీద కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.
కేతువు ప్రభావం ఉన్న వ్యక్తుల లక్షణాలను చూస్తే అర్థమవుతుంది.జాతకంలో కేతు, ఉచ్ఛా, నీచ స్థితులు వ్యక్తుల లక్షణాలను బట్టి చెప్పవచ్చు.కేతు దోష నివారణకు జ్యోతిష్యంలో ఉన్న కొన్ని పరిహారాలు గురించి తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఎర్రచందనంతో చేసిన 108 పూసల జపమాల తీసుకొని పండితుల సమక్షంలో అభిమంత్రించి ప్రతి మంగళవారం ధరించాలి.
ఈ మాల ధరించడానికి ముందు తారక గ్రమ మస్తక్( Taraka Village Mastak ), రౌద్రం రౌద్రతకం ఘోరం తన్ కేతుమ్ ప్రాణమామ్యహం” అని 108 సార్లు జపించి ఆ తర్వాత మాల ధరించాలి.అలాగే కేతు దుష్ప్రభావాలను నివారించేందుకు వైడూర్యం ధరించాలి.
ఇది నకిలి కాకుండా చూసుకోవాలి లేదంటే మరింత నష్టం జరగవచ్చు.ఇంకా చెప్పాలంటే శని అనుగ్రహం కోసం పేదవారికి తమ స్థాయిని బట్టి దానం చేయడం వల్ల కేతు దుష్ప్రభావల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.
LATEST NEWS - TELUGU