తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  మే 7, శనివారం, వైశాఖ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 7 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:ఉ.7.40ల9.00,సా.4.00ల5.30

దుర్ముహూర్తం:  ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు ఆర్థికంగా బాగా ఖర్చు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీకు విశ్రాంతి దొరుకుతుంది.సమయం కాలక్షేపం చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.అనుకోకుండా ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈ రోజు మీరు కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.పిల్లల నుండి శుభవార్త వింటారు.సమయం అనుకూలంగా లేదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈ రోజు ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఉద్యోగస్తులు శుభవార్త వింటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఇతరులకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త నిరుత్సాహంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

భూమికి సంబంధించిన విషయంలో వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.సమయం అనుకూలంగా లేదు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu Astro

  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసేంత స్తోమత మీలో ఉంది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది.సమయంను వృధా చేయకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube