వాస్తు అంటే నివాసగృహం లేదా ప్రదేశం అని శబ్దార్థం.శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం.
వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.మన దేశంలో వాస్తుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లో కూడా మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటాం దానివలన కష్టాలు తప్పవు.అవేంటంటే.
వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉండకూడదు అంటే…

1.బోన్సాయ్ మొక్కలను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.అవి ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు.అవి మీ ఇంట్లో మిమ్మల్రి దరిద్రం పట్టిపీడుస్తుంది.
2.చింత, గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచరాదు.అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది.