తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 1 శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.01

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 3 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.27

రాహుకాలం: ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు

దుర్ముహూర్తం:ఉ.11.36ల 12.24

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఓ శుభవార్త వింటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.సమయాన్ని ఎక్కువగా వృధా చేయకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఓ శుభవార్త వింటారు.సమయాన్ని కాపాడుకుంటారు.మీ స్నేహితులను కలవడం వల్ల వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

కుటుంబ సభ్యుల బాధ్యతను తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులెదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube