ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.51
సూర్యాస్తమయం: సాయంత్రం 06.50
రాహుకాలం: మ.2.31 నుంచి 04.00 వరకు
అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 07.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.22 నుంచి 05.53 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.
వృషభం:

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడమే మంచిది.
మిథునం:

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.స్నేహితుల నుండి సహాయం పొందుతారు.తోబుట్టులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.మీరు తలపెట్టిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు ఏ పని మొదలుపెట్టిన నిదానంగా పూర్తవుతుంది.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
సింహం:

ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనవసరమైన తలదూర్చకపోవడమే మంచిది.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
కన్య:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి.
తులా:

ఈరోజు మీకు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.సమయానికి డబ్బు చేతికందుతుంది.
వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలకు సతమతమవుతారు.కొన్ని ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.శ్రమకు తగిన ఫలితం అందుతుంది.ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.చాలా ఆనందంగా ఉంటారు.
ధనస్సు:

ఈరోజుతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి.మీరు పనిచేసే చోట ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి.డబ్బుకు సంబంధించిన ఆందోళన మీలో ఉంటుంది.
ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.పిల్లల విషయంలో నిర్లక్ష్యం చేయకండి.
మకరం:

కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.మీరు పనిచేసే చోట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.
కుంభం:

ఈరోజు మీ కుటుంబంలో చిక్కులు ఎక్కువగా ఉంటాయి.ఈరోజు విద్యార్థులు విద్య పట్ల కాకుండా ఇతర వాటిపై కూడా శ్రద్ధ పెట్టాలి.కొన్ని పనుల్లో సహాయం అందించాలి.
మీరు చేసే పనిలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అవిటిని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది.
మీనం:

ఈరోజు పనికి సంబంధించిన ఆందోళన మీలో ఉంటుంది.మీ పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది.వారితో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.అదృష్టం మీ వెంటే ఉంటుంది.