తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 2, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 2 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

రోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.ఈరోజు కొన్ని మానసిక పరిస్థితులు నుండి బయట పడతారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.సంతోషంగా గడుపుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా మీ ప్రాణస్నేహితుడిని కలుస్తారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో బాగా ఆలోచనలు చేయడం మంచిది.ఇతరులపై ఎక్కువ కోపాన్ని చూపించకండి.ఈరోజు మీరు సమయాన్ని వృథా చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ స్నేహితులను కలవడం వల్ల వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.వ్యారుస్థులకు ఇతరుల సహాయం అందుతుంది.పిల్లల భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచనలు చేయాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు తొందరపడటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశాంతి కోల్పోయే అవకాశం ఉంది.తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైనా విషయాల గురించి ఎక్కువగా అలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు కొన్ని నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా అలోచించకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచనలు చేయాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube