ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.49
సూర్యాస్తమయం: సాయంత్రం 06.10
రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: భరణి సామాన్యం వరకు
దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయాలి.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృషభం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాలను బాగా పట్టించుకుంటారు.దీని వల్ల ఎటువంటి లాభం లేదు.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.
వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
మిథునం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలోచించి చేయాలి.ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.
కర్కాటకం:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో కూడా ఆలస్యం చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు తొందర పడటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురుకుంటారు.
సింహం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
కన్య:
ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైనా విషయాల గురించి ఆలోచిస్తారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.
తులా:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త అలోచించి చేయడం మంచిది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం ఈ రోజు కుదుట పడుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మీ పాత స్నేహాతులను కలుస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.
ధనస్సు:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.
మకరం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్థులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయానికి పూర్తి చేయాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈ రోజు సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు అందుకుంటారు.