తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 8, మంగళవారం, మాఘ మాసం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.49
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
అమృత ఘడియలు: భరణి సామాన్యం వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయాలి.
వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /
ఈరోజు మీరు అనవసరమైన విషయాలను బాగా పట్టించుకుంటారు.దీని వల్ల ఎటువంటి లాభం లేదు.
మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలోచించి చేయాలి.
ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో కూడా ఆలస్యం చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు తొందర పడటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /
ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
అనవసరమైనా విషయాల గురించి ఆలోచిస్తారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త అలోచించి చేయడం మంచిది.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా బాగా ఆలోచిస్తారు.
ఆరోగ్యం ఈ రోజు కుదుట పడుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మీ పాత స్నేహాతులను కలుస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
శత్రువుల కు దూరంగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.
వ్యాపారస్థులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయానికి పూర్తి చేయాలి.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు అందుకుంటారు.
డ్రామాలొద్దు .. ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్‌కు షాకిచ్చేలా కమలా హారిస్ ప్రకటన