అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?

ప్రస్తుతం సోషల్ మీడియా( Social media ) వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ప్రపంచాన ఏ మూలన వివిధ రకాల జీవులు కనిపించినా కానీ సోషల్ మీడియాలో వెంటనే ఇట్లే దర్శనమవుతాయి.

 Have You Ever Seen Eggs Like This, Egg, Alligater, Viral Latest, Viral News, Vi-TeluguStop.com

నిత్యం వివిధ రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి.అచ్చం అలాగే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.

ఒక వ్యక్తి గుడ్డు పగలగొట్టడం చూసి ఒకసారిగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఒక వ్యక్తి పెద్ద బకెట్లో గుడ్లు నింపుకొని కూర్చొని వెంటనే ఒక గుడ్డును చేతిలో తీసుకొని గుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ వేసుకునే లాగా చేయగా గుడ్డు పగలగొట్టగానే లోపల గుడ్డు సోనకు ( egg )బదులు ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.గుడ్డును ఒక్కసారిగా అలా పగలగొట్టిన తర్వాత లోపల నుంచి ఎలిగేటర్ పిల్ల బయటకు వచ్చింది.

అంతేకాకుండా, బయటకు వచ్చిన ఆ ఎలిగేటర్ పిల్లను అతడు మరొక వ్యక్తి చేతిలోకి ఇవ్వగా అతను దాని పూర్తిగా పరిశీలించి తర్వాత మరొక బకెట్లో వేస్తున్నాడు.ఇలా ఆ వ్యక్తి గుడ్డుతో ఆమ్లెట్ వేసినంత సులువుగా ఆ ఎలిగేటర్ పిల్లలను బయటకు తీయడం చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్.ఇలాంటి సంఘటన ఇంతవరుకు ఎప్పుడు చూడలేదు అంటూ ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు ఇది కార్టూన్ గుడ్ల లేక నిజమైన గుడ్ల చాలా విచిత్రంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube