తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 15, బుధవారం, మార్గశిర మాసం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.23

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 15 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.28

రాహుకాలం: ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ద్వాదశి భరణి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.సంతానం పట్ల ఆలోచిస్తారు.సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తల్లిదండ్రుల సలహాలు తీసుకోవాలి.మీరు పని చేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ భాగస్వామితో కలిసి ఇక్కడి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.దీని వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తి సలహాలు అందుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పనులు చేయకపోవడం మంచిది.లేదంటే అడ్డంకులు ఏర్పడతాయి.అనవసరమైన విషయాలను పట్టించుకోకండి.శత్రువులకు సహాయం చేయాల్సి వస్తుంది.మీ భాగస్వామితో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు జాగ్రత్త ఉండాలి.ముఖ్యంగా కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి.మీ భాగస్వామితో మీ సమస్యల గురించి వివరించాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube