ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.45సూర్యాస్తమయం: సాయంత్రం.6.55రాహుకాలం: మ.12.00 ల1.30అమృత ఘడియలు: మ.1.45 ల2.20దుర్ముహూర్తం: ఉ.11.36 ల12.34
మేషం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు.ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.
వృషభం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు.ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.
మిథునం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది.ఉద్యోగార్థులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది.
కర్కాటకం:

ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.మొండి బాకీలు వసూలు అవుతాయి.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం:

ఈరోజు స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి.వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య:

ఈరోజు ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.వ్యాపారాల్లో నూతనప్రణాళికలు అమలుచేస్తారు.వృత్తి ఉద్యోగాలలో శ్రమతో పనులు పూర్తిచేస్తారు.
నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది.
తుల:

ఈరోజు రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి.కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు
వృశ్చికం:

ఈరోజు ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి.దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.
ధనుస్సు:

ఈరోజు నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి.
మకరం:

: ఈరోజు వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.దైవ చింతన పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు.నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి
కుంభం:

ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది.జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది.
సోదర స్వల్ప వివాదాలు ఉంటాయి.వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
మీనం:

ఈరోజు మీకు ధన లాభం ఎక్కువగా ఉంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.ఈరోజు వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది.
పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.కొన్ని తీర్థయాత్రలు వంటి ప్రయాణాలు చేస్తారు.
చాలా సంతోషంగా ఉంటారు.