ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.42
రాహుకాలం: ఉ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు.వరకు
దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఏ పని చేపట్టినా సక్రమంగా సాగుతుంది.చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీ స్నేహితుల ద్వారా కొన్ని మంచి మాటలు వింటారు.
కొన్ని శుభకార్యాలలో డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.మీ తోబుట్టువులతో వాదనలకు దిగకండి.
వృషభం:

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.వ్యాపార విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చించడం చెయ్యడం మంచిది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.స్నేహితులతో బయట సమయాన్ని కేటాయిస్తారు.డ్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.
మిథునం:

ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరుల డబ్బు అప్పుగా తీసుకుంటారు.స్నేహితులతో కలిసి బయట సమయం కాలక్షేపం చేస్తారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ముందు మీ తల్లిదండ్రులతో చర్చించడం మంచిది.స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు.వ్యక్తిగత విషయాలు మీ తోబుట్టువులతో పంచుకోండి.బయట విషయాల వల్ల చాలా ఒత్తిడి గా ఉంటుంది.
సింహం:

ఈ రోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.చాలా ఒత్తిడి గా ఉంటుంది.
కన్య:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.మీ తల్లిదండ్రులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.స్నేహితుల ద్వారా మంచి మాటలు వింటారు.
తులా:

ఈరోజు మీరు ఏ పని చేపట్టినా విజయాలు సాధిస్తారు.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
వృశ్చికం:

ఈరోజు మీరు బయట వ్యక్తుల వల్ల ఒత్తిడికి గురవుతారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.
మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు.
ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.చాలా ఒత్తిడిగా ఉంటుంది.
మకరం:

ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నీ తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.స్నేహితులతో యాత్రలకు వెళ్లాల్సి వస్తుంది.మీ ఇంటి యొక్క గృహ నిర్మాణ గురించి మీ తల్లిదండ్రులతో చర్చిస్తారు.మీరు ఏ పని చేసినా సక్రమంగా సాగుతుంది.
కుంభం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు.కుటుంబ సభ్యులతో కలసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు.
స్నేహితులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషం గా గడుపుతారు.
మీనం:

ఈరోజు మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉంటుంది.మీరు ఏ పని చేసిన సక్రమంగా సాగుతుంది.మీ భాగస్వామితో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.