ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.36
సూర్యాస్తమయం: సాయంత్రం 06.32
రాహుకాలం ఉ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు ఉ.10.40 నుంచి 12.00 వరకు
దుర్ముహూర్తం ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.
దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారులు లాభాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపార పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పనుల్లో కాస్త కష్టపడాల్సి వస్తుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
సింహం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారం మొదలుపెట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.
కన్య:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని వృథా చేయకూడదు.
తులా:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తారు.కొత్త పనులు మొదలు పెడతారు.ఇతరుల నుండి తీసుకున్న అప్పును తీరుస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
ధనస్సు:
ఈరోజు మీరు కొన్ని విషయాలలో బాగా కష్టపడాల్సి వస్తుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.
మకరం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పిల్లలకు సంబంధించిన విషయాల పట్ల శ్రద్ధ తీసుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయాన్ని వృథా చేయకూడదు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంట్లో ఉన్న సమస్యల గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట కాలక్షేపం చేయకూడదు.
LATEST NEWS - TELUGU