తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 13, మంగళ వారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.36
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.
దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.
వ్యాపారులు లాభాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపార పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పనుల్లో కాస్త కష్టపడాల్సి వస్తుంది.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థిక లాభాలు అందుకుంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.
మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారం మొదలుపెట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తారు.కొత్త పనులు మొదలు పెడతారు.
ఇతరుల నుండి తీసుకున్న అప్పును తీరుస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.
మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మనశ్శాంతి కోల్పోతారు.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విషయాలలో బాగా కష్టపడాల్సి వస్తుంది.
దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
పిల్లలకు సంబంధించిన విషయాల పట్ల శ్రద్ధ తీసుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంట్లో ఉన్న సమస్యల గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట కాలక్షేపం చేయకూడదు.
ఎన్ఆర్ఐల ఆస్తుల కబ్జాకు చెక్ .. మైండ్ బ్లాకయ్యేలాంటి పరిష్కారం