తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 18, ఆదివారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 18 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.40

రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల10.00 మ2.00 సా6.00 వరకు

దుర్ముహూర్తం:సా.5.02 ల5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోండి.నిరుద్యోగుల ప్రయత్నాలు పలుస్తాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఇతరుల నుండి రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.తరచూ మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది.

దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనిలో పనికి తగిన ప్రతిఫలం కనిపించదు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడవే మంచిది.మీరంటే గిట్టని వారి మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడి నుండి మంచి లాభాలు అందుకుంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.ఏ పని ప్రారంభించినా చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మార్యాదలను పొందుతారు.పెట్టుబడుల విషయాల్లో కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube