ప్రతి మనిషి జీవితంలో మంచి,చెడు ఉంటాయి.అలాగే సేంట్ మెంట్స్ కూడా చాలా ఉంటాయి.
ఆ సేంట్ మెంట్స్ ని ఫాలో అయ్యేవారు కూడా చాలా మందే ఉంటారు.ఇలా చేస్తే నాకు మంచి జరుగుతుంది.
ఇలా చేయకపోతే మంచి జరగదు.ఆలా చేయటం వలన చెడు జరిగింది.
ఆలా ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు.అయితే మన రాశి
ప్రకారం కొన్ని వస్తువులను మన దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది
మేష రాశి
ఈ రాశి వారు చాలా కష్టపడి సక్సెస్ సాధిస్తారు.
ఈ రాశి వారు కొన్ని పాటిస్తే అన్ని శుభాలే జరుగుతాయి.వీరి జీవితం దశ తిరిగి విజయం వైపుగా అడుగులు వేస్తారు.
వీరు విజయం సాధించాలంటే వీరి వద్ద తాళం చెవి ఉంచుకోవాలి.ఈ విధంగా చేయటం వలన అన్ని అవరోధాలను దాటి విజయాన్ని సాధిస్తారు.
అలాగే వీరు ఏదైనా పని ప్రారంభించినప్పుడు తాళం చెవిని చూస్తే
పని సక్సెస్ అవుతుంది.ఈ రాశి వారు దీన్ని ఒక సేంట్ మెంట్ గా భావించాలి
వృషభ రాశి
ఈ రాశి వారికీ అదృష్ట సంఖ్య 7.7 సంఖ్య ఆధ్యాత్మకంగా కూడా చాలా పవర్
ఫుల్.7కు చాలా పవర్ ఉంది.అందువల్ల ఈ సంఖ్యను సేంట్ మెంట్ గా భావించాలి.గతంలో గ్రీకులు కూడా 7 ను చాలా శక్తివంతమైన సంఖ్యగాభావించేవారు .వృషభ
రాశి వారు దీన్ని సేంట్ మెంట్ గా పెట్టుకుంటే జీవితంలో విజయాన్ని
సాధిస్తారు
కర్కాటకరాశి
కర్కాటకరాశి వారికి లేడీబగ్ అదృష్టాన్ని కలిగిస్తుంది.వీరికి దీని
ద్వారా చాలా అదృష్టం కలిసి వస్తుంది.
వీరు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు లేడీబగ్ ను చూసి వెళ్తే వీరి పని విజయవంతం అవుతుంది.ఈ రాశివారు ఎప్పుడూ ఆనందంగా, అందరితో కలసిమెలసి ఉంటారు.
వీరి తోటివారు కూడా సంతోషంగా ఉండేలా
చేస్తుంటారు
సింహరాశి
సింహరాశి వారికీ రత్నాలు బాగా కలసి వస్తాయి.వీళ్ళ జన్మ నక్షత్రాన్ని
బట్టి రత్నాలతో ఉంగరం చేయించి ధరిస్తే, అదృష్టం కలసి వస్తుంది.
అన్ని పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతగా జరుగుతాయి.