తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 22, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.47

 Daily Horoscope, Jathakam, June 22  2023, పంచాంగం, రాశి -TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.49

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృతఘడియలు : ఆశ్లేష మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు ఇచ్చిన అప్పు తీరిపోతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.విద్యార్థులకు చదువు పట్ల విజయం ఉంటుంది.

వ్యాపారస్తులకు అధికంగా లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.పెద్ద వారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది ఇతరులకు ఇచ్చిన అప్పు ఈరోజు అందుతుంది తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని వేడుకల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన కొన్ని సమస్యల గురించి పరిష్కరిస్తారు.ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొందరి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది

తుల:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ పాత స్నేహితులను కలవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.లేదా భవిష్యత్తులో సమస్య పెద్దది అవుతుంది.తోబుట్టువులతో కలిసి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచనలు చేయాలి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కొంటారు‌.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు తమ పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇట్లు కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి.

దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయం తో గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube