మనీ లాకర్ లో ధన నష్టాన్ని కలిగించే.. ఈ వస్తువుల గురించి తెలుసా..?

దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.ఈ డబ్బు సంపాదించడానికి రాత్రనకా, పగలనాక చాలామంది శ్రమిస్తూ ఉంటారు.

 Do You Know About These Items That Cause Loss Of Money In The Money Locker , Mon-TeluguStop.com

ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట్లో అసలు నిలవకుండా ఉంటుంది.ఇది చాలా మందికి కచ్చితంగా బాధను కలిగిస్తూ ఉంటుంది.

డబ్బు ( money )ఒకరి ఇంట్లో ఉండకపోవడానికి మరియు ఎక్కువ ఖర్చు అవ్వడానికి డబ్బు ఉంచే అలమారా దగ్గర కొన్ని వస్తువులు ఉంచడమే అని పండితులు చెబుతున్నారు.అది తెలుసుకొని వాటిని అలమారాకు దూరంగా ఉంచి, వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బును ఆకర్షించే కొన్ని వస్తువులను డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచితే ఇంటికి మరింత ధనం వస్తుంది.

Telugu Aid Kit, Locker, Vastu, Vastu Tips-Latest News - Telugu

డబ్బు నష్టాన్ని కలిగించే వస్తువులు( objects ) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది తమ ఇళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్( First aid kit ) ను వంటగదిలో ఉంచుకుంటారు.మీ ఇంట్లో కూడా ఒకటి ఉంటే వెంటనే దాన్ని తీసేయడమే మంచిది.లేకపోతే ఇది ఇంట్లో తరచుగా అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.ఇంకా చెప్పాలంటే గతంలో బాత్రూం ఇంటి బయట ఉండేది.కానీ ప్రస్తుత సమాజంలో మోడ్రన్ బాత్రూం లు ఇంటి లోపల ఉన్నాయి.

వాస్తు ప్రకారం ఇంట్లోని బాత్రూం తలుపులు( Bathroom doors ) తెరిచి ఉంచకూడదు.తెరిచి ఉంచితే ఆ ఇంట్లో ధన నష్టం కలుగుతుంది.

కాబట్టి మీరు ఇంట్లో ఉండే బాత్రూం తలుపులు మూసి ఉంచడం ఎంతో మంచిది.

Telugu Aid Kit, Locker, Vastu, Vastu Tips-Latest News - Telugu

ఇంకా చెప్పాలంటే ఇంట్లో నగదు డ్రాయర్ వద్ద చీపురు ఉంచితే వెంటనే దూరంగా పెట్టండి.వాస్తు ప్రకారం డబ్బు ఉండే ప్రదేశం వద్ద చీపురు ఉంచడం ధన నష్టానికి దారి తీస్తుంది.డబ్బు బీరువాలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది.

కాబట్టి ఆ బీరువా దగ్గర ఎప్పుడూ ఎరుపు రంగు ఉపయోగించవచ్చు.అలాగే నలుపు రంగును మాత్రం అసలు ఉపయోగించకూడదు.

లేకపోతే మీరు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.అలాగే వాస్తు ప్రకారం డబ్బు ఉంచే డ్రాయర్ లో చిన్న అద్దం ఉంచడం ఎంతో మంచిది.

ఆ అద్దంలో డబ్బు కనిపిస్తూ ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube