రంగారెడ్డి జిల్లా మహేశ్వరo మండలo లో ప్రముఖ రాజ రాజేశ్వరి శివాలయం లో ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి , l b నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు .ప్రముఖులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ ప్రముఖ ఆలయానికి విద్య శాఖ మంత్రి, ఎంపీ రంజీత్ రెడ్డి ,జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హారినాథ్ రెడ్డి బీజేపీ ముఖ్య నాయకులు .
ఈ ప్రముఖ ఆలయానికి రానున్న నేపధ్యంలో భక్త్తులకి ఎటువంటి అవాంతరాలు కలగ కుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ చైర్మన్ సుధీర్ గౌడ్ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
ప్రముఖ జబర్దస్త్ టీమ్ శివరాత్రి భక్తులకు వినోదాన్ని పంచనున్నది.