ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.46
సూర్యాస్తమయం: సాయంత్రం 06.39
రాహుకాలం:ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు:భరణి మంచి రోజు కాదు
దుర్ముహూర్తం:ఉ.7.41ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు అనేక అంశాలలో మంచి ఫలితాలు అందుకుంటారు.కొన్ని విషయాల గురించి అనేక రకాలుగా ఆలోచిస్తారు.సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులు మీతో కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
వృషభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.
పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించండి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించడం మంచిది.అనారోగ్య సమస్యల నుండి ఈరోజు బయట పడతారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
కర్కాటకం:

ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.
పిల్లల నుండి శుభవార్త వింటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.ఉద్యోగస్తులకు ఈరోజు ఒత్తిడి గా ఉంటుంది.
సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగాఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని తీర్థయాత్రల ప్రయాణాలు చేస్తారు.
కొన్ని పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
కన్య:

ఈరోజు మీరు ఏ పని చేసిన మంచి ఫలితాలు అందుకుంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులకు సహాయం చేస్తారు.సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.అనుకున్న పనులు పూర్తి చేసేస్తారు.
తులా:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది.స్నేహితులతో వ్యాపార పెట్టుబడి గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు పొందుతారు.
ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి
ధనస్సు:

ఈరోజు మీరు చేయాల్సిన పనులను జాగ్రత్తగా చేయడం మంచిది.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.
పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరుల వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
మకరం:

ఈ రోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని వ్యక్తిగత విషయాలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్ ఉంటుంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.కొన్ని ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
మీనం:

ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని వ్యక్తిగత విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.