తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 18, ఆదివారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.42

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

40

రాహుకాలం:సా.4.

30 ల6.00 వరకు

అమృత ఘడియలు:ఉ.

6.00 ల10.

00 మ2.00 సా6.

00 వరకు

దుర్ముహూర్తం:సా.5.

02 ల5.53 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోండి.నిరుద్యోగుల ప్రయత్నాలు పలుస్తాయి.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఇతరుల నుండి రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

తరచూ మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది.

దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనిలో పనికి తగిన ప్రతిఫలం కనిపించదు.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడవే మంచిది.

మీరంటే గిట్టని వారి మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు బలహీనత ఎక్కువగా ఉంటుంది.

మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడి నుండి మంచి లాభాలు అందుకుంటారు.

నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ఏ పని ప్రారంభించినా చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మార్యాదలను పొందుతారు.

పెట్టుబడుల విషయాల్లో కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆ స్థానాల్లో మేమే గెలుస్తాం .. బీఆర్ఎస్ ధీమా వెనుక ..?