మడమ నొప్పి, కాలు బెణుకు లాంటి ప్రమాదకరమైన నొప్పికి.. కేవలం రెండు నిమిషాల్లోనే ఉపశమనం..!

ఈ మధ్యకాలంలో చాలామంది వయస్సు తేడా లేకుండా మోకాలు నొప్పులు( Knee Pain ), కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు అంటూ చాలా బాధపడుతున్నారు.ఇది చాలామంది ప్రజలను తరచుగా వేధిస్తూ ఉంది.

 Best Home Remedies For Heel Pain,heel Pain,back Of Heel Pain,telugu Health,healt-TeluguStop.com

అయితే మరికొందరికి ఏమో కాళ్ళు బెనకడం లేదా మడమ నొప్పి( Heel Pain ) లాంటిది సడన్గా జరుగుతూ ఉంటాయి.దీంతో ఒక్కొక్కసారి ఆ నొప్పి తీవ్రంగా మారిపోతుంది.

ఈ సమస్య చిన్నది అయినప్పటికీ కూడా ఒకసారి విపరీతంగా నొప్పి, వాపు కారణంగా సరిగ్గా నిలబడలేక పోతారు.కొంచెం దూరం కూడా అస్సలు నడవలేక పోతారు.

Telugu Heel Pain, Tips, Leg Pain, Mud Oil, Telugu-Telugu Health

అయితే ఇలా మడమ నొప్పి వచ్చినప్పుడు తరచూ చాలామంది ఐస్ ని అప్లై చేసుకుంటారు.అలాగే పెయిన్ కిల్లర్( Pain Killer ) లాంటి మందులను కూడా ఉపయోగిస్తారు.ఇలా చేస్తే చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది.ఇలాంటి మడమ నొప్పికి ఇంట్లోనే మనం సులువైన చికిత్స చేసుకునే కొన్ని విధానాలు ఉన్నాయి.

అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.మన పాదం లేదా చీలమండలం మడమ ఎముక గుండ్రంగా ఉంటుంది.

దీన్ని కాలికనియమని అంటారు.ఇది అరికాలోని ప్లాంటర్ ఫేషియ( Plantar fasciitis ) అనే మతమైనా కండరాల ద్వారా పాదంలోని చిన్న ఎముకలను అంటుకొని ఉంటుంది.
అలాగే మడమ వెనుక భాగమేమో అత్తిలి సన్నీ కండరా బంధన సాయంతో కండరాలకు అన్నసంతమై ఉంటుంది.అయితే రెండింటి మధ్య పల్సర్ అనేవి ఉంటాయి.వాటిని పర్సా అని కూడా అంటారు.అయితే వీటిలో నుంచి ఉత్పత్తి అయ్యే ద్రవం మడమ ఎముక కండరాలు వరుసుపోకుండా చేస్తాయి.

మనం నడుస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో సమన్వయ పద్ధతిలో పనిచేస్తూ చూసుకుంటాయి.అయితే మడమ నొప్పిని తగ్గించడానికి ఆవాలా నూనె మునుపులాగా పనిచేస్తుంది.

Telugu Heel Pain, Tips, Leg Pain, Mud Oil, Telugu-Telugu Health

ఆ నొప్పిపై కొంచెం పెడితే ఆ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.ఇది ఆ నొప్పిని తగ్గించడానికి అద్భుతమైన ఉపాయం.దీని నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది కూడా.తులసి( Tulsi )ని చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం( Ayurveda Treatment )లో ఉపయోగిస్తున్నారు.ఇక తులసి కూడా ఒక ఆయుర్వేద ఔషధం అని మనందరికీ తెలుసు.ఇది కండరాలను మసాజ్ చేయడం ద్వారా ఉపశమనం కలిగిస్తుంది.

అందుకే రెండు చెంచాల ఆవాల నూనె( Mustard Oil ) తీసుకొని నొప్పి ఉన్న ప్రాంతంలో క్రమం తప్పకుండా మాసాజ్ చేస్తే ఆ తీవ్రమైన నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube