ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.18
సూర్యాస్తమయం: సాయంత్రం 05.41
రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు: ఉ.9.00 ల10.40 మ2.00 ల4.00.
దుర్ముహూర్తం: ఉ.11.57 ల12.48వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.మీకు ఆర్థిక లాభం ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం:
ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా మీకు ఎక్కువ లాభాలు అందడం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మిథునం:
ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా జరగడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.మీ స్నేహితులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.
కర్కాటకం:
ఈరోజు మీకు ప్రతి ఒక్క విషయంలో పనులు విజయవంతంగా సాగుతాయి.తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.
సింహం:
ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.తిరికలేని సాయి బాబా గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో గడపడానికి కాస్త సమయాన్ని.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు తొందరపడి ఏ పని పెట్టకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తులా:
ఈరోజు మీరు పని చేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తీరికలేని సమయం గడుపుతారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
ధనస్సు:
ఈరోజు మీ కుటుంబ సభ్యులకు గడపడానికి ప్రయత్నించండి.కొన్ని వాయిదా పడ్డ పనులు ఈరోజు పూర్తయ్య అవకాశం ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.
మకరం:
ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంటుంది.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
కుంభం:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తరచూ మీ నిర్ణయం మార్చుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
DEVOTIONAL