ఏ జప మాలతో జపం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా ?

ప్రతి ఒక్కరు జపం చేయటానికి ఏదొక మాలను ఉపయోగించటం చూస్తూనే ఉంటాం.జప మాలలతో చాలా రకాలు ఉంటాయి.

 Meditation With Different Types Of Japamala , Meditation , Japamala , Mercur-TeluguStop.com

అందువల్ల ఏ జప మాలతో జపం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.

పాదరస గుళికలతో తయారుచేసిన జపమాలతో జపం చేస్తే అన్ని రకాల ఫలితాలు పొంది శక్తివంతులు అవుతారు.

మాణిక్య మాలతో జపం చేసేవారు తాము కోరుకున్న వారితో వివాహం అవుతుంది.

బంగారు మాలతో జపం చేసేవారు అష్టఐశ్వర్యాలు పొందుతారు.

ఇంద్ర నీల మణులతో కూడిన మాలతో జపం చేస్తే శత్రు భయం ఉండదు.

పగడ మాలతో జపం చేస్తే వశీకరణ శక్తి వస్తుంది.

ముత్యాల మాలతో జపం చేస్తే సమస్త శాస్త్రాలు నాలుక మీద తాండవం చేస్తాయి.

స్వచ్ఛమైన స్పటిక మాలతో జపం చేయుట వలన మంచి గుణాలు కలిగిన సంతానం కలుగును.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube