కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం.. అయోధ్యకు పంపుతున్న కానుక.. 'ఓనవిల్లు' అంటే ఏమిటి..?

అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి.దీనికోసం ఎన్నో వైదిక ఆచారాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి.

 Sree Padmanabhaswamy Temple Presents Onavillu To Ayodhya Ram Temple Details, Sre-TeluguStop.com

అయితే రామ్ లల్లాను( Ram Lalla ) రామాలయ ప్రాంగణానికి తరలించే విగ్రహాన్ని గర్భగుడిలో గురువారం నాడు ప్రతిష్టించారు.అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది అయోధ్యలో రామ మందిరంలో రామ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చారిత్రక సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం నుండి అయోధ్యలోని రామాలయానికి ప్రత్యేక కానుక వచ్చింది.అయితే ఇది సాంప్రదాయ పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్న బహుమతి.

Telugu Ayodhya, Bhakti, Devotional, Kerala, Onavillu, Ram Lalla, Ram Mandir, Ram

అలాగే ఇది రామ మందిరానికి బహుమతిగా ఇవ్వబడింది.కేరళలోని తిరువనంతపురంలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభ స్వామి ఆలయం( Sri Padmanabha Swamy Temple ) అయోధ్యలోని రామాలయానికి సంప్రదాయ విల్లు అంటే ఓనవిల్లు( Onavillu ) గురువారం నాడు బహుమతిగా ఇచ్చింది.జనవరి 18వ తేదీన ఆలయ తూర్పు ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ పద్మనాభ స్వామి, ఆలయ తంత్రి పాలకమండలి సభ్యులు శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు ఓనవిల్లును అందజేస్తానని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.ఇక ఇది మూడు శతాబ్దాల నాటి ఆచారం.

ఇక దీన్ని ద్వారా ఓనవిల్లు శ్రీ పద్మనాభ భగవానుడికి అధికారికంగా సమర్పించబడుతుంది.

Telugu Ayodhya, Bhakti, Devotional, Kerala, Onavillu, Ram Lalla, Ram Mandir, Ram

అయితే ఓనవిల్లును కొచ్చి నుంచి విమానంలో అయోధ్యకు తీసుకువచ్చారు.అసలు ఓనవిల్లు అంటే ఏమిటి? ఆలయ అధికారులు జనవరి 18వ తేదీన ఆలయ ప్రాంగణంలో భక్తులకు దివ్య ధనస్సు దర్శనానికి అనుమతిని ఇస్తారు.విల్లు భక్తులకు పూజానియమైనది.

ఇది సాధారణంగా విల్లు ఆకారంలో చెక్క పలక రెండు వైపులా అనంతశయనం, దశావతారం, విష్ణువతారాలు, శ్రీరామ పట్టాభిషేకం లాంటి వివిధ అంశాలను చిత్రీకరిస్తూ చిత్రలేఖనాలు ఉన్నాయి.దీనిపై రాముడు రాజుగా కనిపించడం విశేషం.

ఇక ఈ సమయంలో అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు పవిత్ర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube