తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 30, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39 సూర్యాస్తమయం: సాయంత్రం 06.15 రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకు దుర్ముహూర్తం: ఉ.11.46 నుంచి 12.24 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 30 Wednesday 2021-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల మద్దతు లభిస్తుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ కొత్త పని మొదలు పెట్టిన సంతృప్తికరంగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో చర్చలు జరుగుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.విలువైన వస్తువులను కోల్పోతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి.ఓ శుభవార్త వింటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నూతన పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.దీని వల్ల సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తీరికలేని సమయంతో గడుపుతారు.శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసర విషయాలకు దూరంగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.పిల్లలపట్ల శుభవార్త వింటారు.ఈరోజు కొన్ని ఖర్చులు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలకి దూరంగా ఉండాలి.

ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉంటుంది.తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.అనవసరమైన విషయాలకి దూరంగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తొందర పడకూడదు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొత్త పనులు ప్రారంభిస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Wednesday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ముఖ్యమైన విషయాలలో శ్రద్ధగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube