వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ కి అతిథులు వీళ్లే..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej )అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ న్యూస్ అందరికీ తెలిసిందే.సీక్రెట్ గా లవ్ స్టోరీ నడిపించిన ఈ ఇద్దరు ఇప్పటివరకు కూడా ఓపెన్ అవలేదు.

 Only Mega Allu Families Are Guest For Varun Tej Lavanya Engagement , Varun Tej-TeluguStop.com

ఎప్పుడో 2017, 18 టైం లో రెండు సినిమాల్లో నటించిన ఈ ఇద్దరు అప్పటి నుంచే రిలేషన్ లో ఉన్నారని అర్ధమవుతుంది.అయితే ఎక్కడ మీడియాకి ఏమాత్రం డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేశారు.

ఇక జూన్ 9న వరుణ్ లావణ్య ల ఎంగేజ్మెంట్ జరుగుతుండగా కేవలం మెగా ఫ్యామిలీ( Mega family )కి సంబంధించిన కొందరు.అల్లు ఫ్యామిలీ మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కి వస్తారని తెలుస్తుంది.

కేవలం అతి తక్కువమంది ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్ తోనే వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని తెలుస్తుంది.అయితే జూన్ 9న ఎంగేజ్మెంట్ అని తెలుస్తుండగా ఇప్పటివరకు వరుణ్ తేజ్, లావణ్యాల( Lavanya Tripathi ) నుంచి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.

వరుణ్ తేజ్, లావణ్యల ప్రేమకథ సినిమా వాళ్లకు కూడా షాక్ ఇస్తుంది.అయితే సినిమా వాళ్ల పెళ్లిల్లపై ప్రస్తుతం బాగానే ఉన్నా తర్వాత తేడాలు రావడం గ్యారెంటీ.మరి ఈ జోడీ ఎలా వారి జీవితాన్ని కొనసాగిస్తారో చూడాలి.మెగా ఫ్యాన్స్ కి మాత్రం వరుణ్ తేజ్ పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube