తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇలాంటి క్రమంలో ప్రదీప్ మాచిరాజు( Pradeep Machiraju ) లాంటి యాంకర్ సైతం హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం ఈయన చేసిన సినిమా ఈరోజు రిలీజ్ అయింది.మరి ఈ సినిమా ఎలా ఉంది అ ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతానికి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి బ్లాక్ బస్టర్ సినిమా లేకపోయిన కూడా సినిమా ఆడుతుంది అంటూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే వస్తుంది.

మరి ఈ సినిమాతో నితిన్( Nitin ) భరత్( Bharath ) సైతం భారీ విజయాన్ని అందుకున్నారు.అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన దర్శకులు ఇప్పుడు వరుస సినిమాలను చేసి సక్సెస్ లను అందుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే కొంతమంది యంగ్ డైరెక్టర్లు మాత్రం వరుస సినిమాలను చేస్తే ముందుకు సాగుతూ ఉండటం విశేషం…

ఇక నితిన్ భరత్ లు సైతం ఇకమీదట మంచి సినిమాలతో ప్రేక్షకుల అలరించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు…ఇక మీదట చేయబోయే సినిమాతో ఆ దర్శకులు భారీ గుర్తింపును సంపాదించుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.