సినిమా ఇండస్ట్రీలో ప్రేమలో పెళ్లిళ్లు సహజీవనాలు ఈ రోజుల్లోనే కాదు నాటి రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి.మూడు నాలుగు దశకాల వెనక్కి వెళ్ళినా కూడా హీరో హీరోయిన్స్ మధ్య ఎన్నో ప్రేమ కథలు కనిపిస్తాయి.
అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్స్ జంట లో ఒకటి గీతాంజలి, హరినాథ్( Gitanjali, Harinath ).వీరిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో సీతారాముల కళ్యాణం అనే సినిమాలో కలిసి నటించి ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు పీకల్లోతు ప్రేమలో మునిగితేలు ఈ చివరికి పెళ్లితో ఒకటయ్యారు.అయితే గీతాంజలికి హరినాథ్ కన్నా ముందే కమీడియన్ పద్మనాభంతో మంచి అనుబంధం ఉండేది.

కమెడియన్ పద్మనాభం మరియు గీతాంజలి( Gitanjali ) మొదట్లో ప్రేమలో పడ్డారు అనే టాకు బాగా నడిచింది అంతేకాదు కొన్నాళ్ల పాటు వీరిద్దరూ సహజీవనం కూడా చేశారట.అయితే గీతాంజలికి మొదటినుంచి హై లైఫ్ స్టైల్ అలవాటయింది అందుకే ఆమె మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రతీ కారును కొనుగోలు చేసేవారు ఏడాది తిరక్క ముందే దాన్ని మార్చేసి మరో కారును కొనేవారు.అంతేకాదు గీతాంజలి సావిత్రితో ఎక్కువగా కలిసి సావిత్రితో ఉంటే అవకాశాలు వస్తాయని అప్పట్లో ఒక బ్యాచ్ మొత్తం ఆమె వెనకాలే ఉండేవారు.దాంతో సావిత్రితో( Savitri ) పాటు గీతాంజలికి క్లబ్బులకు వెళ్లడం కూడా బాగా అలవాటు ఉండేది.
ఇంతటి లగ్జరీ లైఫ్ స్టైల్ కలిగినటువంటి గీతాంజలి దెబ్బకు పద్మనాభం ఒకరకంగా చెప్పాలంటే పారిపోయాడని చెప్పాలి.

గీతాంజలిని భరించలేనని నిర్ణయించుకున్న పద్మనాభం( Padmanabham ) ఆమెకు బ్రేకప్ చెప్పారట ఆ తర్వాత హీరో హరినాథ్ తో ఆమె ప్రేమలో పడటం, ఆ తర్వాత కొన్నాళ్లకే పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి.అయితే సావిత్రిలా ఆమె తాగుటకు బానిసగా మారక ముందే మేల్కొంది తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంది హరినాథ్ తో ఆమె సంతోషకరమైన జీవితాన్ని చివరి వరకు గలిపారు.అలా ఆమె లైఫ్ స్టైల్ లో భరించలేక కమెడియన్ పద్మనాభం విడిపోయింది, అలవాట్లను కంట్రోల్ చేసుకుని హరినాథ్ తో జీవించింది.