వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ కి అతిథులు వీళ్లే..!
TeluguStop.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej )అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ న్యూస్ అందరికీ తెలిసిందే.
సీక్రెట్ గా లవ్ స్టోరీ నడిపించిన ఈ ఇద్దరు ఇప్పటివరకు కూడా ఓపెన్ అవలేదు.
ఎప్పుడో 2017, 18 టైం లో రెండు సినిమాల్లో నటించిన ఈ ఇద్దరు అప్పటి నుంచే రిలేషన్ లో ఉన్నారని అర్ధమవుతుంది.
అయితే ఎక్కడ మీడియాకి ఏమాత్రం డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేశారు.ఇక జూన్ 9న వరుణ్ లావణ్య ల ఎంగేజ్మెంట్ జరుగుతుండగా కేవలం మెగా ఫ్యామిలీ( Mega Family )కి సంబంధించిన కొందరు.
అల్లు ఫ్యామిలీ మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కి వస్తారని తెలుస్తుంది. """/" /
కేవలం అతి తక్కువమంది ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్ తోనే వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని తెలుస్తుంది.
అయితే జూన్ 9న ఎంగేజ్మెంట్ అని తెలుస్తుండగా ఇప్పటివరకు వరుణ్ తేజ్, లావణ్యాల( Lavanya Tripathi ) నుంచి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.
"""/" /
వరుణ్ తేజ్, లావణ్యల ప్రేమకథ సినిమా వాళ్లకు కూడా షాక్ ఇస్తుంది.
అయితే సినిమా వాళ్ల పెళ్లిల్లపై ప్రస్తుతం బాగానే ఉన్నా తర్వాత తేడాలు రావడం గ్యారెంటీ.
మరి ఈ జోడీ ఎలా వారి జీవితాన్ని కొనసాగిస్తారో చూడాలి.మెగా ఫ్యాన్స్ కి మాత్రం వరుణ్ తేజ్ పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు.
వైరల్ వీడియో: ఇలా కూడా కారు టైరును మార్చవచ్చా?