అయోధ్యకు పోటెత్తిన భక్తులు..!

అయోధ్య రామమందిరం( Ayodhya Ram Mandir )లో బాల రాముని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.వేలాదిగా రామ భక్తులు తరలిరావడంతో అయోధ్య కిటకిటలాడుతోంది.

 Devotees Flocked To Ayodhya..! , Devotees , Ayodhya, Ayodhya Ram Mandir, Lord-TeluguStop.com

రామ మందిరంలో నిన్న రాముని విగ్రహా ప్రాణప్రతిష్ట( Prana Pratishta ) కార్యక్రమం అట్టహాసంగా జరగగా.ఇవాళ్టి నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు వీలు కల్పించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బాలరాముని దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు.క్యూలైన్లలో గంటల కొద్దీ పడిగాపులు గాస్తున్నారు.మరోవైపు భక్తులను నియంత్రించేందుకు భారీగా పోలీసులు మోహరించారు.ఈ క్రమంలోనే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది.

భక్తుల రద్దీ నేపథ్యంలో రామ మందిరం పరిస్థితిని సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube