అయోధ్యకు పోటెత్తిన భక్తులు..!

అయోధ్య రామమందిరం( Ayodhya Ram Mandir )లో బాల రాముని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.

వేలాదిగా రామ భక్తులు తరలిరావడంతో అయోధ్య కిటకిటలాడుతోంది. """/" / రామ మందిరంలో నిన్న రాముని విగ్రహా ప్రాణప్రతిష్ట( Prana Pratishta ) కార్యక్రమం అట్టహాసంగా జరగగా.

ఇవాళ్టి నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు వీలు కల్పించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బాలరాముని దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు.

క్యూలైన్లలో గంటల కొద్దీ పడిగాపులు గాస్తున్నారు.మరోవైపు భక్తులను నియంత్రించేందుకు భారీగా పోలీసులు మోహరించారు.

ఈ క్రమంలోనే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది.భక్తుల రద్దీ నేపథ్యంలో రామ మందిరం పరిస్థితిని సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు.

ప్రమోషన్స్ విషయంలో వెంకీనే తోపు.. బాలయ్య, చరణ్ నేర్చుకోవాల్సిందే!