తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 24, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 6.04

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu August 24 2023,rasi Phalalu, Dai-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం.6.32

రాహుకాలం:మ.1.30 ల3.00

అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21సా4.12

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు పని చేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.చాలా రోజుల నుంచి ఉన్న విషయం మళ్లీ వాయిదా పడుతుంది.పిల్లల విషయంలో కాస్త సహాయం అందించండి.ఈరోజు మీకు మంచి కలత ఈ రెండు విషయాలు అయోమయం చేస్తాయి.ఈరోజు మీ భాగస్వామితో గొడవలు జరుగుతాయి.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది.దీనివల్ల మీరు ఎక్కువ శక్తిని పొందుతారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

సమయాన్ని కాలక్షేపం చేయకుండా అవసరపడే విషయాలను తెలుసుకోండి.మీ భాగస్వామి మీకు అనుకోని ఆశ్చర్యాలను అందించడం వల్ల మీ వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు తీరికలేని పని తో ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రశాంతత దొరుకుతుంది.దీనివల్ల ఇంటికి సంబంధించిన పనుల్లో పాల్గొంటారు.మీరు చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇతరుల వల్ల మీ సొమ్ము పొదుపు చేస్తారు.మీజీవిత భాగస్వామి తో అద్భుతమైన విషయాలు పంచుకుంటారు.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీ ఊహలతోని సమయాన్ని వృధా చేయకండి.మీకు అవసరం పడే పనులకు మీ శక్తిని ఉపయోగించండి.ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి.దీని వల్ల మీకు ఆర్థిక సమస్య ఉంటుంది.మీరు మీ స్నేహితులతో సమయాన్ని కేటాయిస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఆరోగ్య పరంగా కోలుకుంటారు.ఇతరులకు డబ్బు సహాయం చేస్తారు.మీ పెద్దల నుంచి ఎటువంటి సహాయం అందక పోవచ్చు.మీకు సంబంధించిన విషయాల గురించి బయటకు చెప్పనవసరం లేదు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంది.ఈరోజు మీరు చేసే పనిలో ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతారు.ఈరోజు మీకు ప్రశాంతమైన మానసికంగా ఉంటుంది.ఇతరుల విచారాలు మీ మంచి మనసుతో కరిగిపోతాయి.

తుల:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వీటిని దాన ధర్మాలు చేయడం తో మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి.దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత గా ఉండండి.స్నేహితులతో కలిసి అనందంగా గడుపుతారు.ఈరోజు కొత్త విషయాలు ఎదగడానికి కారణమవుతాయి.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటారు.దీనిపై మీ నమ్మకస్తుల నుండి సలహా తీసుకోండి.ఈరోజు మీ ప్రయాణం అనుకూలంగా ఉండదు.

కాని కొత్త పరిచయాల వల్ల సాగుతుంది.మీ ఇంటి లోన మీ వ్యక్తిగత ను పెంచుకోండి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనుస్సు:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాన్ని నడిపిస్తే జాగ్రత్తగా ఉండండి.లేదంటే మీరు ఆర్థికంగా నష్టపోతారు.ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది.

మీరు కొత్తగా పెట్టే ప్రాజెక్టుల గురించి మీ కుటుంబానికి తెలియజేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.ఆనందం కలిగించే పరిచయాలు ఎదురవుతాయి.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు అనవసరమైన విషయాలలో వాదనలకు దిగకండి.దీని వల్ల నష్టపోయేది మాత్రమే ఉంది.కొన్ని అప్పులను వసూలు చేసుకోవడం వల్ల ఆర్థిక పరంగా లాభం ఉంది.మీ బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మీకు విశ్రాంతి దొరుకుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.దీనివల్ల కొనుగోలు చేస్తారు.ఓపిక తో కూడి పనిని చేస్తే మీకు విజయం లభిస్తుంది.మీలో కొన్ని విషయాలు మీ తల్లిదండ్రులను బాధ పెడుతాయి.వాయిదా పడ్డ పనులను ఈరోజు చేయండి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.మీ సోదరులతో భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube