నిఖిల్ 18 పేజెస్ ఓటిటి రిలీజ్..?

యువ హీరో నిఖిల్ ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలు చేస్తున్నాడు.అందులో ఒకటి సూపర్ హిట్ మూవీ కార్తికేయ కు సీక్వల్ గా కార్తికేయ 2 వస్తుండగా మరోటి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కుమారి 21ఎఫ్ ఫేం సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న 18 పేజెస్ సినిమా వస్తుంది.

 Nikhil 18 Pages Planing To Release On Ott, 18 Pages , Bunny Vasu, Geetha Arts 2-TeluguStop.com

ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.గీతా ఆర్ట్స్ 2 లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.

షూటింగ్ పూర్తి చేసుకున్న 18 పేజెస్ సినిమాను రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం 18 పేజెస్ సినిమాకు ఓటిటిల నుండి భారీ ఆఫర్లు వచ్చాయట.

నిర్మాతలు కూడా ఓటిటి ఆఫర్ల వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది.థియేటర్లు తెరచుకున్నా ఇప్పుడప్పుడే 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇచ్చే అవకాశం లేదు అందుకే ఇప్పుడు ఓటిటి రిలీజ్ సురక్షితమని కొందరు భావిస్తున్నారు.

ఓటిటి లో ప్రాఫిట్ చూసుకుని కొన్ని సినిమాలు ఇచ్చేస్తున్నారు.మరి 18 పేజెస్ మూవీ కూడా ఓటిటి రిలీజ్ అని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై త్వరలో క్లారిటీ వస్తుంది. రాబోతున్న ఈ రెండు సినిమాల మీద నిఖిల్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube