వైరల్: వామ్మో.. ఈ మంచం ఏంటి ఇంత పెద్దగా ఉంది..

ఓ మంచం గురించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో( social media ) వైరల్ అవుతోంది.నిజానికి ఇది మామూలు మంచం అసలు కానే కాదు.

 Viral Why Is This Bed So Big, Viral Video, Social Media, Big Cot, Amruthsar-TeluguStop.com

ఈ మంచం ప్రపంచంలోనే అతి పెద్ద మంచం అని అక్కడి వారు చెబుతారు.అదనంగా, ఈ మంచం తాళ్లతో వేసిన మంచం.

ఈ మంచం చాలా పూరితమైన రోజుల నుండి ఉన్న మంచం.ఈ వీడియో అమృత్ సర్‌కి( Amrit Sir ) సంబంధించినది.

ఈ మంచంపై 50 మంది కూర్చోవచ్చని, అలాగే ఓ 10 మంది హాయిగా నిద్రపోవచ్చని చెబుతున్నారు అక్కడివారు.ఎండాకాలంలో ఇలా మంచం మీద బయట పడుకోవడం ఎంతో హాయిగా ఉంటుంది.

కాబట్టి ఈ మంచం ఎక్కడ ఉంది.? ఈ పడక చరిత్రను ఒకసారి చూద్దాం.

ఈ వీడియో వివరణలో అమృత్ సర్‌కి చెందిన ఆ మంచం ప్రపంచంలోనే అతిపెద్ద మంచం అని వివరించబడింది.ఈ మంచంపై ఏకంగా 50 మంది దాకా కూర్చోవచ్చని, అలాగే 10 మంది హాయిగా నిద్రపోవచ్చని చెబుతున్నారు.కాగా, ప్రస్తుతం ఈ మంచం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 34 మిలియన్ల వ్యూస్, 1.5 మిలియన్ లైక్‌ లు వచ్చాయి.అంతేకాకుండా, ఎంతోమంది ఈ వీడియోపై కామెంట్ చేశారు.

ఈ వీడియోపై ఇంటర్నెట్ సోషల్ మీడియా నెటిజన్స్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ బెడ్‌లో కేవలం 10 మంది మాత్రమే కాదు.

అంతకు మించి అని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు.ఇంకెందుకు ఆలస్యం వైరల్ గా మారిన వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube