తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విక్టరీ వెంకటేష్( Victory Venkatesh)…ఈయన చేసిన ప్రతి సినిమా కూడా తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వచ్చాయి.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా చేసిన సైంధవ్ సినిమా( Saindhav) ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
ఇక దాంతో వెంకటేష్ ఎలాంటి సినిమా చేస్తాడు అనే దాని పైన అందరిలో చాలా వరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉండేవి.కానీ వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

అయితే ఇప్పటికే ఆయన అనిల్ డైరెక్షన్ లోఎఫ్2, ఎఫ్3 అనే సినిమాలు చేశాడు.ఇక ఈ సినిమాతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) తో ఇప్పుడు మరో సినిమా కూడా చేస్తున్నట్లు.మళ్లీ అది కూడా కామెడీ జానర్ కు చెందిన సినిమా కావడం విశేషం…ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ కూడా ఒక డిఫరెంట్ పాత్రను పోషించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి…

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మంచు మనోజ్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన ఈ సినిమాలో కూడా తనకంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి కష్టపడుతున్నాడు.ఇక ఇప్పటికైనా మిరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
అయితే ఈ రెండు సినిమాలతో ఆయన కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే మంచు మనోజ్( Manchu Manoj ) తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే ఆయన వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు…ఇక ఇంతకుముందు వచ్చిన గ్యాప్ మళ్ళీ ఇప్పుడు రాకుండా చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
.