రవితేజ వల్ల హరీష్ శంకర్ కి కొత్త కష్టాలు వచ్చాయా..?

కమర్షియల్ సినిమాలను తీయడంలో కొంతమంది దర్శకులకు మంచి పేరు ఉంటుంది.ఇక అందులో డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) అయితే మొదటి స్థానం లో ఉంటారు.

 Has Ravi Teja Brought New Problems To Harish Shankar ,ravi Teja , Harish Shank-TeluguStop.com

ఇక ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి.ఇక ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేశారనే చెప్పాలి.

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఎక్కడ ఆగకుండా వరుసగా ముందుకు సాగుతున్నాడు.

 Has Ravi Teja Brought New Problems To Harish Shankar ,Ravi Teja , Harish Shank-TeluguStop.com

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈయన రవితేజ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్( Mr Bachchan Movie ) అనే సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యం లో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తుంది.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ అనేది భారీగా పెరిగిపోతుందట.

ఇక రవితేజ కి ఉన్న మార్కెట్ కంటే ఎక్కువగా బడ్జెట్ పెరిగిపోతుండటంతో ఈ సినిమా మీద హరీష్ శంకర్ కొంచెం డిసప్పాయింట్ తో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధిస్తే తప్ప ఈ బడ్జెట్ అయితే రికవరీ చేసే విధంగా కనిపించడం లేదు.మరి ఇలాంటి క్రమంలో హరీష్ శంకర్ ఈ సినిమాను సూపర్ సక్సెస్ గా మలుస్తాడా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ రవితేజ తో ఇంతకు ముందు మిరపకాయ్ లాంటి సినిమాతో మంచి సక్సెస్ ను సాధించాడు మరి ఇప్పుడు కూడా అలాంటి ఇక సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొంటాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube