రవితేజ వల్ల హరీష్ శంకర్ కి కొత్త కష్టాలు వచ్చాయా..?

కమర్షియల్ సినిమాలను తీయడంలో కొంతమంది దర్శకులకు మంచి పేరు ఉంటుంది.ఇక అందులో డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) అయితే మొదటి స్థానం లో ఉంటారు.

ఇక ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి.

ఇక ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేశారనే చెప్పాలి.

ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఎక్కడ ఆగకుండా వరుసగా ముందుకు సాగుతున్నాడు.

"""/" / ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈయన రవితేజ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్( Mr Bachchan Movie ) అనే సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యం లో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ అనేది భారీగా పెరిగిపోతుందట.

ఇక రవితేజ కి ఉన్న మార్కెట్ కంటే ఎక్కువగా బడ్జెట్ పెరిగిపోతుండటంతో ఈ సినిమా మీద హరీష్ శంకర్ కొంచెం డిసప్పాయింట్ తో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.

"""/" / ఇక ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధిస్తే తప్ప ఈ బడ్జెట్ అయితే రికవరీ చేసే విధంగా కనిపించడం లేదు.

మరి ఇలాంటి క్రమంలో హరీష్ శంకర్ ఈ సినిమాను సూపర్ సక్సెస్ గా మలుస్తాడా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ రవితేజ తో ఇంతకు ముందు మిరపకాయ్ లాంటి సినిమాతో మంచి సక్సెస్ ను సాధించాడు మరి ఇప్పుడు కూడా అలాంటి ఇక సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొంటాడు.

ఐశ్వర్య అభిషేక్ విడాకుల రూమర్లు నిజమేనా… క్లారిటీ ఇచ్చిన ఫోటోలు?