ఏపీలో వేసిన సిట్ వేస్ట్.. సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు

ఏపీలో పోలింగ్ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారణ నిమిత్తం వేసిన సిట్(SIT Investigation ) వేస్ట్ అని సీపీఐ నేత నారాయణ ( Narayana )అన్నారు.సిట్ వలన ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు.

 Cpi Leader Narayana's Key Comments On The Sit Wasted In Ap ,cpi Leader Narayana-TeluguStop.com

ఏపీలో అరాచకాలు జరుగుతుంటే జగన్, చంద్రబాబు ( Jagan, Chandrababu )విదేశాలకు వెళ్లడం సరికాదని నారాయణ పేర్కొన్నారు.రాష్ట్రంలో అల్లర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా పోలింగ్ అనంతరం అల్లర్లపై జ్యుడీషియల్ విచారణ జరగాలన్నారు.ఏపీలో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత లేదన్న ఆయన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube