ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో ( internet )రకరకాల ఫన్నీ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారుతుంటాయి.ఇక మీమ్స్ క్రియేటర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వారు తయారు చేసే ఒక్కో ఫోటోతో వచ్చే సరదాగా ఉంటుంది.ఇకపోతే తరచుగా, విద్యార్థులు తమకు తెలియని ప్రశ్న అడిగినప్పుడు.
, చాలామంది తమ సమాధాన పత్రంలో సినిమా కథను వ్రాస్తారు.ఒకవేళ అది ఆసక్తికరంగా ఉంటే.
, అది కాస్త రాత్రికి రాత్రి ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతుంది.తాజాగా అలాంటి ఫోటో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వీడియో ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది.ఒక ఇంగ్లీష్ సబ్జెక్టు లో కొన్ని ఆంగ్ల పదాలను అందించారు.
వాటితో వ్యాఖ్యలుగా మార్చమని అడిగారు.ఈ సమాధానంతో ఓ విద్యార్థి టీచర్ పై పగ ఉన్నోడిలా సమాధానాలు రాసాడు.
మరి ఏవో ఏంటో ఓ సారి చూద్దామా.

టీచర్: అనే పదానికి.మై టీచర్ ఈజ్ ఏ క్రిమినల్ అని, పోలీస్: అనే పదానికి.పోలీస్.
నా టీచర్‌ను పట్టుకోండి అని., పైలెట్: అనే పదానికి.పైలెట్.నా టీచర్ పై విమానాన్ని ల్యాండ్ చేయండి, ఫైర్: అనే పదానికి మా టీచర్ ను కాల్చండి., చెత్తకుప్ప: అనే పదానికి నా టీచర్ మొహం ఓ చెత్తకుప్ప, జీబ్రా క్రాసింగ్: అనే పదానికి.నా టీచర్ కు జీబ్రా క్రాసింగ్( Zebra crossing ) దగ్గర యాక్సిడెంట్ అయింది అని ఫన్నీ కామెంట్ చేసాడు.

ప్రతి ఇంగ్లీషు పదానికి టీచర్‌పై పగ తీర్చుకునేందుకు విద్యార్థి ఇలా రాశాడెమో అనేలా ఉన్నాయి అతడి సమాధానాలు.ఇక ఆ పేపర్ చూసి టీచర్ మైండ్ బ్లాక్ అయ్యింది.అయితే విద్యార్థుల తెలివితేటలను కొనియాడుతూ.టీచర్ అద్భుతంగా రాశావని పేపర్ పై రాసింది.ఇప్పుడు ఈ జవాబు పత్రం సోషల్ నెట్‌వర్క్ లలో వైరల్ గా మారింది.ఇక ఈ ఫొటోకు సంబంధించి అనేక కామెంట్స్ వస్తూన్నాయి.







