ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

తేనెలో ఎండు ఖర్జూరాన్ని నానబెట్టి, ఎండు ఖర్జూరాలు( Dry dates ) నీటిలో నానబెట్టి తింటే చలువచేసి శరీరంలో వేడి తగ్గిస్తాయని దాదాపు చాలా మందికి తెలుసు.

అయితే ఎండు ఖర్జూరాలని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఇందుకు కచ్చితంగా కొన్ని పద్ధతులను పాటించాలి.ఒక చిన్న గిన్నెలో సగానికి పైగా తేనె పోసి సీడ్ లెస్ ఎండు ఖర్జూరాలని వేయాలి.

వాటిని బాగా కలియబెట్టాలి.ఆ తర్వాత ఒక గాజు గ్లాస్ సీసా లేదా కంటైనర్ తీసుకొని అందులో ఆ మిశ్రమాన్ని వేయాలి.

ఇంట్లో ఏదైనా ఎండ తగలనీ ప్రదేశంలో ఒక వారం పాటు కదపకుండా ఉంచాలి.ఫ్రిజ్లో ఉంచాల్సిన అవసరం లేదు.

Advertisement

బయటే ఉంచవచ్చు.

వారం పాటు తేనెలో( honey ) నానడం వల్ల ఖర్జూరాలు చాలా మెత్తగా మృదువుగా తయారవుతాయి.వారం తర్వాత రోజుకు ఒకటి రెండు ఖర్జూరాలని తినవచ్చు.ఆల్రెడీ అవి తేనెను పీల్చుకొని ఉంటాయి.

కాబట్టి అందులో తేనె పెద్దగా మిగలదు.తేనెను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పనిలేదు.

ఖర్జూరాలు అన్నీ తింటే దానిలోనే కావాల్సినంత తీపి కూడా ఉంటుంది.ఖర్జూరాలలో మన శరీరంలో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలు ఉన్నాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

వీటికి తేనె కూడా తోడవడం వల్ల దగ్గు, జలుబు( Cough, cold ) వంటివి త్వరగా దూరమవుతాయి.వీటికి రోగాలని తగ్గించే గుణం ఉండడం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

Advertisement

నిద్ర పట్టని వాళ్ళు రాత్రివేళ ఈ మిశ్రమాన్ని తింటే చక్కటి నిద్ర పడుతుంది.

దీంట్లో చాలా యాంటీబయోటిక్( Antibiotic ) గుణాలు ఉంటాయి.ఇవి గాయాలు త్వరగా మానెందుకు ఉపయోగపడతాయి.అలాగే ఇతర అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

ఇంకా చెప్పాలంటే బ్రెయిన్ చురుగ్గా ఉండేలా చేస్తాయి.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు తేనె ఎందుకు ఖర్జూరాలను జ్యూస్ చేసి తీసుకుంటే బుర్ర ఎంతో పదునుగా పనిచేస్తుంది.

తరచుగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రక్తహీనత కూడా దూరమవుతుంది.ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.

మలబద్ధకంతో బాధపడేవారు వారంలో కనీసం మూడు రోజులైనా తేనె, ఖర్జూరాలని తీసుకుంటే ఈ సమస్య దూరం అయిపోతుంది.

తాజా వార్తలు