పుష్ప2 లో నా పాత్ర అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఫహద్ ఫాజిల్?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ను సాధించిందో అందరికీ తెలిసిందే.

 Actor Fahadh Faasil Who Plays The Villain In Pushpa Recently Shared More Details-TeluguStop.com

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా ఇప్పటికే పుష్ప 1 సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇక పుష్ప 1 కి సీక్వెల్ గా పుష్ప 2( Pushpa 2 ) తెరకెక్కుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే.

ఇప్పటికే పార్ట్ 2పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Telugu Allu Arjun, Bhanwarsingh, Fahadh Faasil, Pushpa, Tollywood-Movie

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన( Rashmika Mandanna ) నటించగా, విలన్ గా నటుడు ఫహద్ ఫాసిల్ నటించిన విషయం తెలిసిందే.పార్ట్ 1 లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఫహద్ ఫాసిల్.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహద్ ఫాసిల్( Fahadh Faasil ) పుష్ప 2 మూవీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

రెండవ భాగంలో లుక్స్ చాలా ముఖ్యమైనవి.పుష్ప 2 లో పుష్ప షెకావత్ మధ్య సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది.

పుష్ప కాస్టింగ్ దశలో, దర్శకుడు షెకావత్ పాత్ర ఒక సాధారణ నటుడు విజయవంతంగా పోషించగల పాత్ర కాదని ఇప్పటికే నిర్ణయించుకున్నాడు.

Telugu Allu Arjun, Bhanwarsingh, Fahadh Faasil, Pushpa, Tollywood-Movie

తదుపరి అన్వేషణలో పాత్ర కోసం ఫహద్ ఫాసిల్‌ని ఎంపిక చేశారు.మొత్తానికి ఫహద్ ఫాసిల్ చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే పుష్ప 2 సినిమా పార్ట్ 1 ని మించి ఉండబోతోందని తెలుస్తోంది.ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన జరుగుతోంది.

ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన,ఫహద్ ఫాసిల్, అనసూయ( Anasuya ), సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube