మహేష్ బాబు కృష్ణవంశీ కాంబో లో మిస్ అయిన మరో సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 Do You Know What Other Movie Is Missing In Mahesh Babus Krishna Vamshi Combo Det-TeluguStop.com

అయితే మహేష్ బాబు కెరియర్ లో ఎన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచినప్పటికీ ఆయన కెరియర్ లో వచ్చిన మొదటి సూపర్ డూపర్ సక్సెస్ మాత్రం మురారి సినిమా( Murari ) అనే చెప్పాలి.

అయితే ఈ సినిమాని కృష్ణవంశీ( Krishna Vamshi ) డైరెక్షన్ చేసిన విషయం మనకు తెలిసిందే ఇక అప్పటివరకు మహేష్ బాబు రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అవి యావరేజ్ గా మాత్రమే ఆడాయి…మురారి సినిమాతోనే ఆయన స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు.ఇక ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వచ్చిన ఒక్కడు సినిమాతో( Okkadu Movie ) మొదటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించాడు.ఇక ఇలాంటి క్రమంలో మురారి సినిమా తర్వాత మహేష్ బాబు కృష్ణవంశీతో మరొక సినిమా చేయాలని అనుకున్నాడు.

 Do You Know What Other Movie Is Missing In Mahesh Babus Krishna Vamshi Combo Det-TeluguStop.com

కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు.

అందువల్లే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా అయితే రాలేదు.నిజానికి మహేష్ బాబు తనకు సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన డైరెక్టర్ తో మరొక సినిమా చేస్తూ ఉంటాడు.ఈయనతో కూడా మరో సినిమాని కూడా చేయలని అనుకున్నాడు కానీ అనుకోని కారణాల వల్ల అయితే అది పట్టాలెక్కలేదు.

ఒకవేళ వీళ్ళ కాంబినేషన్ లో కనక మరో సినిమా వచ్చినట్లైతే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని మహేష్ అభిమానులు మంచి ఆశ భవాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇప్పుడు కృష్ణవంశీ మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం అయితే లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube