తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇంట్రెస్ట్ కనిపించిన ఈయన తనకంటూ ప్రత్యేక వైవిధ్యమైనటువంటి కనపరుస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సినిమాను చేస్తున్నాడు.ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్( RRR ) సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న రాంచరణ్ కొట్టడంతో ఇప్పుడు సోలోగా దేవర సినిమాతో( Devara ) తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే బాలీవుడ్ లో వార్ 2 ( War 2 ) అనే సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు.అయితే ఈ సినిమా మీద కూడా ఎన్టీఆర్ అంచనాలైతే పెట్టుకున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా తో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఇదిలా ఉంటే వార్ 2 కనక హిట్ అయితే పర్లేదు కానీ, ఒకవేళ సినిమా గనుక ఫ్లాప్ అయినట్టైతే ఎన్టీఆర్ బాలీవుడ్ మార్కెట్ మీద భారీగా దెబ్బపడే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులతో పాటు మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్లభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక ఇప్పటికే బాలీవుడ్ వాళ్ళు ప్రభాస్ కి ఆది పురుష్ సినిమా( Adipurush ) రూపంలో ఒక భారీ డిజాస్టర్ ను అయితే అందించారు.ఇక అలాంటిది ఎన్టీఆర్ కి కూడా అలాంటి డిజాస్టర్ సినిమానే ఇస్తారా.? లేదంటే సూపర్ సక్సెస్ ని అందిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇలాంటి క్రమంలోనే దేవర, వార్ 2 సినిమాలతో కనుక సూపర్ సక్సెస్ లను అందుకున్నట్లైతే ఎన్టీఆర్ మార్కెట్ భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి…
.







